పంచాక్షరి
Sunday, December 5, 2010
నేటి కాంగ్రేస్- దశ , దిశ
నాటి తెలుగువారి ఆత్మగౌరవ నినాదం మరల వినిపించే రోజులు ఈనాడు ఉన్నవి. ప్రస్థుతం జగన్ రెఢ్డి ఒక్కనికే ఆ అవకాశం ఉన్నది. ప్రజాస్పందన కూడ బాగ ఉన్నది. ప్రజలలొ రాజకీయంగ ఇతర రాజకీయ పక్షాల అద్యక్షులు నమ్మకం కోల్పోయారు. నాడు యన్ టి ఆర్ పార్టి పెట్టెనాటికి ప్రతిపక్షాలన్ని ఉధ్యమాలతొ తయారుచెసిన కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకును తన ఖాతలొ జమచేసుకొవటంలొ విజయంసాథించాడు. అప్పటికివున్న కాంగ్రెస్ ఓటును చీల్చలేకపొయాడు . జగన్ రెడ్డి కాంగ్రెస్ ఓటు బ్యాంకును నిట్టనిలువున చీల్చగలడు. బహుశ కాంగ్రెస్ కి ఇది ఆఖరి గవర్నమెంటు కావచ్చు. ఆంద్రప్రదేస్ లొ ఇక సంకీర్నాల యుగం ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ప్రతిపక్షాల నుండి వచ్చె వలసలు జగన్ రెడ్డి కి అదనపు బలం అవ్వచ్చు .తెలంగాణ అంశం మరియు జగన్ రెడ్డి అంశం రెండు కలిసి కాంగ్రెస్ ని ఆంద్రప్రదేస్ లొ భూస్తాపితం చేస్తాయి అనటంలొ యెటువంటి సందేహంలేదు. .
Subscribe to:
Posts (Atom)