Sunday, December 5, 2010

నేటి కాంగ్రేస్- దశ , దిశ

నాటి తెలుగువారి ఆత్మగౌరవ నినాదం మరల వినిపించే  రోజులు ఈనాడు ఉన్నవి. ప్రస్థుతం జగన్ రెఢ్డి ఒక్కనికే  ఆ అవకాశం ఉన్నది. ప్రజాస్పందన కూడ బాగ ఉన్నది. ప్రజలలొ రాజకీయంగ ఇతర రాజకీయ  పక్షాల అద్యక్షులు నమ్మకం కోల్పోయారు. నాడు  యన్ టి ఆర్ పార్టి పెట్టెనాటికి  ప్రతిపక్షాలన్ని ఉధ్యమాలతొ తయారుచెసిన కాంగ్రెస్ వ్యతిరేక  ఓటు  బ్యాంకును తన ఖాతలొ జమచేసుకొవటంలొ  విజయంసాథించాడు. అప్పటికివున్న కాంగ్రెస్  ఓటును చీల్చలేకపొయాడు .  జగన్ రెడ్డి కాంగ్రెస్  ఓటు బ్యాంకును నిట్టనిలువున చీల్చగలడు. బహుశ కాంగ్రెస్ కి ఇది  ఆఖరి గవర్నమెంటు కావచ్చు. ఆంద్రప్రదేస్ లొ ఇక సంకీర్నాల యుగం ప్రారంభం అయిందని   చెప్పవచ్చు.  ప్రతిపక్షాల నుండి వచ్చె  వలసలు జగన్ రెడ్డి కి అదనపు బలం అవ్వచ్చు .తెలంగాణ అంశం మరియు జగన్ రెడ్డి అంశం  రెండు  కలిసి కాంగ్రెస్ ని  ఆంద్రప్రదేస్ లొ భూస్తాపితం  చేస్తాయి అనటంలొ యెటువంటి సందేహంలేదు.  .                                                                  

3 comments:

  1. ఏమి లాభం ఎన్ని పార్టీలు వచ్చినా వాళ్ళ లక్ష్యం అంతా ఒక్కటే కధా !

    ReplyDelete
  2. నమస్కారం.
    మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
    http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
    తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
    మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
    సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.

    దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
    మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
    --
    ధన్యవాదముతో
    మీ సమూహము
    http://samoohamu.com

    ReplyDelete
  3. బ్లొగ్లోకానికి స్వాగతం సుస్వాగతం

    ReplyDelete